🙌 ALL GLORY TO ONLY GOD 🙌
Hello everyone, praise the lord. here Is my latest video
Percussions Groove with flute cover 💙
Do subscribe to my YouTube channel 🥰
Like share comment 🥰
——————————————————————————-
On screen, i used instruments & percussions,Names
1 : Dhwani Tanpura
2 : Keyboard
3 : Box shape,wood shaker
4 : Tambourine
5 : triple Congo
6 : Egg shaker
7 : Ektara
8 : keyboard Drum kit
9 : Rotos
10 : Flute
=
Song : ప్రేమ యేసుని ప్రేమ
On screen Percussion & flute played by Prabhakar Rella
Videography :my student Sampath
=
FOLLOW ME ON SOCIAL MEDIA
Facebook | Instagram | YouTube | Twitter
--------------------------------------------------
PRABHAKAR RELLA
🔗https://www.facebook.com/ Facebook
🔗 https://www.instagram.com/ instagram
🔗https://www.youtube.com/ youtube
Telugu lyrics :-
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
1. తల్లిదండ్రుల ప్రేమ – నీడవలె గతియించును
కన్న బిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును
యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ
2. భార్యా భర్తల మధ్య – వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో – మోడులా మిగిలిపోవును
యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ
3. బంధుమిత్రుల యందు – వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె యున్నంత కాలము – అది వెలుగు నిచ్చి ఆరిపోవును
యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ
4. ధరలోని ప్రేమలన్నియు – స్థిరము కావు తరిగిపోవును
యేసు క్రీస్తు కల్వరి ప్రేమ – కడవరకు ఆదరించును
యెన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
యెన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ